Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కవితాక్షసీయము. 19 ఆకృతి, లేక (వ్యాపారము,) లక్షయితుం = తెలియుటకు, నశశ్యఃజసాధ్యముకాదు. (ఆధ వా-స్వాను ప్ర వేశఠః-స్వ = తనవారియందు, అనుప్ర వేశః - వెంబడించుటవలన తెలి యుటకు సాధ్యముకాదు.) అక్షిగతస్య అర్థాంతరము, నిత్యం ఎల్లకాలమును, ఆక్ష్మీ గతస్య = స్త్రీలకంటిని బొందిన, అంజ సస్య=కాటుక యొక్క, ఆ కార్య స్వరూపము, స్వాను ప్ర వేళతః -స్వ = తన నేత్ర ములు యొక్క, ఆసుప్ర వేశతః = ప్రవేశ కారణమువలన, లక్షయితుం = చూచుటకు, నశక్యః సాధ్యము కాదు. తా, నిత్యము స్త్రీలకన్నులలోనుంచఁబడు కాటుక యెవ్విధమున ఆ స్త్రీ లకంటికి కానఁబడదో, యట్లు కంటికెదురుగనుండి ద్వేషింపఁదగిన నీచుని ద్రోహవ్యాపారమును గనుగొనుటకు శక్యము కాదు. కంటిచే నెదురుగనుండు పదార్థములను చూచుటకు సాధ్యమగునట్లు ఆకంటియందుండు వస్తువును జూచుటకు కాదనునది ప్రసిద్ధము. తనకు మిత్రునివలే కనఁబడుచు నంతరంగమందు ద్రోహము చేయువారినిఁ గాంచుటకుఁ దరముగా దనుట. శ్లో, లక్షయితై ్వప లుభేశాః కిల్చి ద్రూపం భయాపహామ్, మార్గణానాం ప్రవర్తనే క్షేపా యానపరాధినామ్, వ్యా, లక్షయిత్వేతి. లుద్ధేశాః లోభినః ప్రభవః మార్గణానా మర్థి నాం భయాపహం భయం దారిద్ర్యాదిభయం ఆవహంతీతి తత్తథోక్తం రూపం సొమ్య భూకారం స్వభావం వా కించి లక్షయిత్వా దర్శయిత్వా, వివకారో జనధారణే, ఆన పరాధినా మనవసరణశీలానాం ఆదుష్టానాంహ మార్గణానాం యావకానాం క్షేసాయ నిరసనాయ' ప్రవర్తిస్తే ఉద్యుంజలే. ఆన్యోఒవ్యర్థః. లుద్ధేశాః మృగయు పర్యాః. ని. 'మృగయ ర్లుబకశ్చ న ఇత్య మరః, భయావహం కించిద్రూపం పత్రాదిసంఛన్నం లక్షయిత్వా దర్శయిత్వా, భ్య ఇతి శేషః. అనపరాధినాం లక్ష చ్చేదినాం మార్గణానాం శరాణాం ని. 'కలంబ మార్గణళరా” ఇత్యమరః-షేపాయ మోచనాయ ప్రవర్తిస్తే, మృగా ప్రతీతి శేషః టీ. లుద్ధేశ్యాలోభులగుదొరలు, మార్గణానాం జయాచకులయొక్క, భయా పహమ్=భయమునుబోఁగొట్టునట్టి, రూపం = సౌమ్యా కారమును, శ్చిత్ కొంచెముగా, లక్షయి త్వైవ చూపించియే, ఆనపరాధినామ్ ఆపరాధులు కానియట్టి, మార్గణానామ్ యాచకులయొక్క, తేపాయ ఈ షేదములకు, ప్రవర్తనే ఉద్యమించుచున్నారు.