18 కవిరాక్షసీయము. కదంబవృతాః నవశట్టో త్రాతంత్ర ః నందంతిహృవ్యంతి, కుసుమితా భవంతీతియావత్, వర్షాను ఖలు నీపః కుసుమితో భవతి. టీ. యేఏ దాతలు, దికు= దిక్కులందుండు, జనాయ = యాచక జనమునకు, ఆధారం యథాతథా తొందరలేనట్లుగా, స్వం=ధనమును, దత్వా సిసఁగి, ముహుః= పలుమాలు, గర్జంతియి బెదరించుచున్నారో, ఉత్సేకవతః = గర్వముగల, తాళ్"=ఆదా తలను, ప్రావ్య జడగ్గరి, వనీపకాశిజయాచకులు, న నన్ద నివాసంతసించరు. ఆర్థాంతరము. యేజని మేఘములు, జనాయ = జనముకొఱకు (బ్రతుకుకొఱకు), స్వం తన సంబంధమైన, వారం, నీరును, దత్వా యిచ్చి, దిక్కు దిక్కులందు, ము హుః మాటిమాటికి, గర్జన్తి ఉరుముచున్నవో, ఉత్సేకవతః - వర్షముగల, తాక్=ఆ మేఘములను, శ్రావ్య = పొంది, నవనీపశాః - క్రొత్తకడపమాంతులు, నస్దనిజపూచు చున్నవి. తా, జాత లగువారు తొందరలేనట్టుగా యాచకులకు తమద్రవ్యము నొనంగి తమకు లోఁ బడినయాచకులను పరుష వాక్కులచే బెదరించినచో యాచకులు వారి దగ్గరచేరి సంతసించరు; ఆనఁగా దానమిచ్చిన పిదప బెదరింపరాదని భావము. మేఘములు విఘ్నము లేక వర్షించి తమ జలమును జనుల బ్రతుకున కై యిచ్చి గర్జిం చిన్నచో కడపమ్రాంకులు పుష్పించును. కడవచెట్లు వానకాలమందు పుష్పించుచున్న పని శవి సమయసిద్ధము. శ్లో. నిత్య మ గతస్యాపి దుర్జన స్యాజ్జనస్య చ, న లక్షయితు మాకార శ్శక్యస్స్వాను ప్ర వేశతః. ox వ్యా. నిత్యమితి నిత్యం అక్షిగతస్య దృష్టివిషయస్య, దృష్టస్యాపీతి యావ త్. ఆధవా అక్షిగతస్య ద్వేష్యస్య. ని. 'ద్వేష్యే త్వక్షిగత' ఇత్యమరః. దుర్జనన్య ఆకారః ఆకృతిః వ్యాపారో వా. స్వేన ధనేన ఆన్ముప్ర వేశతో హేతోః లక్షయితుం -ద్వేష్యత్వన్య లక్ష్మీకర్తుం న శక్యః. ఆధవా స్వస్త్మిక్ స్వకీయే జనే అమ్ముప్రవేశతో లక్ష యితుం ద్రష్టం న శక్యతే. ఆన్యో ఒవ్యర్థః నిత్యం అక్షిగతస్య స్త్రీణాం నయనగతస్య ఆంజనస్య కజ్జ లన్య ఆకారః స్వరూపం స్వయో స్స్వకీయయోః నేత్రయోః అనుప్ర వేళతో "హేతోః లక్షయితుల దర్శయితుం న శక్య ఇతి. త న్య స్వాభావిక మిత్యర్థః .88. టీ. నిత్య= ఎల్లపుడును, అక్షిగతస్య = దృష్టివిషయమును బొందిన, దుర్జనస్యజనీ = యమునుబొందిన, చునియొక్క, లేక (ఆక్షిగతస్య = ద్వేషింపఁదగిన, దుర్జనస్య =దుష్టునియొక్క, ) ఆకారణ
పుట:కవిరాక్షసీయము.pdf/16
స్వరూపం