18 కవిరాక్షసీయము. అనేకశాస్త్రాభిజ్ఞో ఒసి నిత్య మధౌ, ఉపలక్షణ మేకల్. సముద్ర నదీ ప్రభృతీష నిమజ్జ న్నపి, అంత శ్చిత్తే, అల మత్యర్థం, శుద్ధ శ్శుచి ర్నభవతీతి అంతరశుద్ధే రంత రంగత్వేన బ లీయత్త్వా దితి భావం. ఆన్యోవ్యర్థః, కామచారీ ఆప్రతిహతగతిః భవజ్ కళాభిః షోడశభిః ఆడ్యోఒపి, సంపూర్ణ కిరణో ఒశీత్యర్థః. పౌర్ణమాసాదియాగ హేతుతయా ద్వితానాం బ్రాహ్మణానాం, ఇంద్రో ఒధిపతిః ద్విజేంద్ర శ్చంద్రమాః, 'సోమో ఒస్మాకం బ్రాహ్మణా నాగ్ం రాజేతి శ్రుతిః. నిత్య మధౌ సముద్ర, నిమజ్జ న్నపి, అస్తమయ ఇతి శేషః. అంత ర్మ ధ్యే శుద్ధః- విమనా న భవతి. కళంకిత్వా త్తస్యేతిభావః. టీ. సదాఙఎల్లపుడును, కామచారీభవజ్ విచ్చలవిడిగా ఁ దిరుగువాఁడు, ద్విజే శ్లో2పి=బ్రాహ్మణ శ్రేష్ఠుఁడైనను, కళాడ్యో కి విద్వాంసుఁడైనను, నిత్యం నియతము గా,ఆజ్ఞా సము ద్ర మందును నది మొదలగు వానియందును, నిమజ్జన్న ఫీ స్నానముచేయువాఁ డైనను, అంతఃజమనసునందు, అలం మిక్కిలి, శుద్ధః పవిత్రుఁడు, నభవతికాఁడు. అర్థాంతరము, నదా=ఎపుడును, కానుచారీ - అడ్డములేని గమనముగలవాఁడు, భవ =ఆగుచు, కలాడ్యో ఒపి-కలా పదియాఱుకళలచే, ఆధ్యాఒ పిజసంపూర్ణ కిరణ ములుగలవాఁడైనను, ద్విజేద్దో ఒ.సి-ద్విజ = బ్రాహ్మణులకు, ఇన్ద్ర ఒపిఐ పౌర్ణ మాసాది యజ్ఞ కారణముచే రాజైనను 'సోమో ఒస్మాకం బ్రాహ్మణానాగ్ంరాజా' అను ప్రతి చే (చంద్రుఁడు బ్రాహ్మణులకు దొరయని తెలియవలయును), నిత్యం నియతముగా, అర్ధా= సముద్రమందు, నిమజ్జన్న పి-ఆ సమయ కాలమందు మునుఁగువాఁడైనను, ఆ శింబింబ మధ్యమందు, ఆలం=మిక్కిలి, శుద్ధః= నిర్మలమైనవాఁడు, సభవతిజకాఁడు, దిరుగుచుండెనేని, తో. బ్రాహ్మణుఁడైనను సకలశాస్త్రములను తెలిసినవాఁడైనను ప్రతము లాచరిం చుచు ' తీర్థములందు స్నానము జేయువాఁడైనను విచ్చలవిడిగాఁ బ్రాహ్మణాధిపతియై యడ్డము లేని గమనముగలవాఁడై సంపూర్ణ కలలతోఁ గూడినవాఁడై ఆ స్తమయ కాలమందు సముద్రమందు మునుఁగుచుండెడి చంద్రునికి ఎదయం దెవ్విధమున కందు దోఁచుచున్నదియో, యవ్విధమున స్వేచ్ఛాచారి యగు వానికి చిత్తము పరిశుద్ధ ముగా నుండదు. యగువానికి శ్లో. మహాప్రభజ్జనం ప్రాప్య స్వాశ్లేషు కలుషీకృతాః, ప్రతికూలం విచేష్టంతే నీచాః కే2పి జడాశయాః 03 వ్యా, ----మహాప్రభమితి. జడాశయాః మందబుద్ధయః నీచాః, మహాప్రభం తేజస్వినం, ‘ఆత్రాన్మహత’ఇ త్యాత్వం, జనంరాజాదికం ప్రొ వ్యభిగయ్య, స్వాం శేషు మనస్సు, ని. 'స్వాంతం హృజ్ఞానసం మన ఇత్యమరః, కలుషీకృతాః ఆకలుష్యా కలుషాః సంభద్యమానాః కృతాః - కలుషీకృతాః, పాపబుద్ధిమంత ఇత్యర్థః. ఆభూశతద్భావే ద్విః.
పుట:కవిరాక్షసీయము.pdf/14
స్వరూపం