కవిరాక్షసీయము. తేజస్విన్యవలిప్తతా ముఖరతా వక్తవ్య శ క్తిస్ధిరే తత్కో నామగుణో భవే త్సుగుణినాం యోదుర్జనై ర్నాణ్కి ఈః, ఇట దీని ననుసంధింపవలయును.. శ్లో. మధువ్రతాళ్ళ మూర్ఖశ్చ రజసా రూక్షతాం గతాః, 16 నిత్య మాక్రమ్య గృహన్తి సారం సుమనసాం ముఖాత్. ౧౧ వ్యా.—మధువ్రతాఇతి. మధువ్రతాః భృంగాకి, రజసా పుష్ప వరాగేణ, రూక్షతా మస్నిగ్ధతాం, గతాః ప్రాప్తిః, నిత్యం ప్రత్యహం, ఆక్ర మ్యాధిష్ఠాయ; నిభక్తిపరిణామేన సుమనస ఇతి యోజ్యం. సుమనసాం పుష్పాణం, ని. 'స్త్రీయ స్సుమ ననః పుష్ప ' మిత్యమరకోశే. ముఖా దగ్రాత్, సారం స్థిరాంశభూతం మకరందం, ని. “సారో బలే స్థిరాంశే చ న్యాయ్యే క్లీబం వరే త్రిష్వి'త్యమరః. గృష్ణాంతి స్వీకుర్వ తే. 'మూర్ఖశ్చ రజసా రజోగుణేన, గర్వేణేతి యావత్. రూక్షతా మస్నేహతాం Xతా స్సంతః, నిత్యం సుమనసం, ఆక్ర మ్యావ్య, తేషాం సుమనసాం విదుషాం, ము ఖాత్ ముఖసకాశాత్, సారం సారభూతం అర్థజాతం, గృష్ణంతి జానతే. టీ. మధువ్రతాః=తుమైదలు, రజసా= పుప్పొడిచేత, రూక్షతాం కాఠిన్య మును, గతాః= పొందినవియై, నిత్యం ప్రతిదినమందును, ఆక్రమ్య=పుష్పములందుండి, సుమనసాం= పుష్పములయొక్క, ముఖాత్ = కొనలనుండి, సారః = స్థిరాంశభూతమైన తేనెను, గృష్ణాన్తి = అంగీకరించుచున్నవి.. = ఆర్థాంతరము. మూర్ఖళ్చ = మూర్ఖులును, రజసా రజోగుణరూపమైన గర్వముచే, రూక్షతాం అస్నేహభావమును, గతాః= పొందినవారై, నిత్యం ఎల్లపుడును, ఆక్రమ్య=ని ద్వాంసుల నా క్షేపించి, సుమనసాం=పండితులయొక్క, ముఖాత్ సమీపము వలననుండి, సొరం= శ్రేష్ఠమైనయర్థమును, గృష్ణన్తి= తెలియుచున్నారు. తా. తుమ్మెదలు పుప్పొడిచే మృదుత్వమునువదలి పూవులందును, వానియ గ్ర ములవలననుండి వూదేసి నెట్లు గ్రహించుచున్న వియో, యాలాగుననే మూర్ఖులగు వారు గర్వముచే విద్వాంసుల నాశేషేపించుచు వారిదగ్గరనుండి సరియైనయర్థములను గ్రహించు చున్నారని భావము. శ్లో. ద్విజేన్ద్రఒపి కలాథ్యో ఒపి కామచారీభ వం త్సదా, నిత్యం నిమజ్ఙన్న వ్యజ్ఞా నా సళ్శుద్ధి భవత్యలమ్. ౧.9 వ్యా.---ద్విజేంద్రేతి సదా ఆనవరతం, కామచారీ స్వేచ్ఛా చారీ, దురాచార ఇతి యావత్ , భవత్" ద్విజేంద్రో విప్రవర్యోసి, కళాధ్యో ఒక విద్యానంజన్నో డెపి,
పుట:కవిరాక్షసీయము.pdf/13
స్వరూపం