Jump to content

పుట:కవిరాక్షసీయము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

14 కవిరాక్షసీయము. సముదాయమును ఇయ్యని, కృవణః=లోభి, కృపాణీన= కత్తితోడ, కథంకారం= ఎవ్విధమున, గణ్యతే ఎన్నఁబడును? (అనఁగా గౌరవింపఁబడఁడు.) తా, పరులను ఖండించుసమయమందు తనకోశమును (యెరను) విడుచుచుండు కృపాణము (కత్తి) తోడ, పరదాన సమయమందు తనకోశమును (ధనమును) వదలని కృపణుఁడు (లోభీ) సరిగాఁడు. ప్రాణనాశక మైన కత్తికంటే లోభి నీచుఁడు. శ్లో. దృఢతరనిబద్ధము షే! కోశనిషణ్ణస్య సహజమలినస్య, కృవణస్య కృపాణస్యచ కేవల మాకారతో భేదః. ఆని గ్రంథాంతరము. శ్లో, మూర్ఖళ్ళ ముకురా శ్చైన భృశం భూత్యవ లేపినః, పరేషాం నసురూపాణి విపర్యాసేన గృష్ణతే. 00 వ్యా, మూర్ఖఇతి. మూర్ఖ ఆజ్ఞాః, భృశ మత్యర్థం, భూత్యా సంపదా, ఆపలేవః సర్వః, యేషాం గర్వశి, యేషాం తే తథ తే తథోక్తా స్సంతః, ని. 'భూతి ర్భస్మని సంప దీ'త్యమరః పరేషాం రూపాణి స్వభావాక్, ని. 'రూపం స్వభావే సౌందర్యే బాకార శ్లోకయోరపీ'శ్యమరు, విపర్యానేన వైపరీత్యేన, గృష్ణతే నను జానంత్యేవం ననుళబో 2వధారణే, ముకురా శ్చ భృశం భూత్యా భన్మనా ఆవలేపో మర్దనం యేసాం తే తథో క్తాస్సంతః. ని. 'అవలేషన్తు సర్వే స్యా ల్లేపనే దూషణే ఒపి చేతి విశ్వః పరేషాం రూపాణ్యాకారాజ్ వివర్యానేన విపరీత త్వేన గృష్ణతే నను గృష్ణాంత్యేవ 'ఆత్మనే చదేవ్వనత 'ఇతి ఝస్యాదా దేశః. టీ. మూర్ఖ్య= తెలియనివారు, ధృశం మిక్కిలి, భూత్యవ లేపినః - భూతి సంపద చేత, ఆవలేసిన శి=గర్వముగలవారై, పరోపాం = ఇతరులయొక్క రూపాణి స్వభావముల ను, విపర్యాసేన = వ్యత్యాసము చేత, గృష్ణా తనను = ఆవశ్యకముగాఁ దెలియుచున్నారు. గృష్ణాతేనను అర్థాంతరము, ముకురాళ్ళ = అద్దములును, భృశం= మిక్కిలి, భూత్యవలేసినః - భూతి=భస్మము చేత, అవలేది నః పూతగలనియై, పరేసాం - ఇతరుల, రూపాణి - ఆ కారములను, విపర్యానేన వ్యత్యాసముచేత, గృష్ణా తేనను గ్ర హించుచున్న విగదా, తా. గాజుబిల్లలు భస్మము మొదలగు వానిచే పూయఁబడినవియై ఇతరుల యా కారములను దారుమారుగా నెట్లు గ్రహించుచున్నవో, యవ్విధమున మూర్ఖులగు వారు ఐశ్వర్యమదముగలవారై పరులసుగుణములను దుర్గుణములుగా భావింతురు. శ్లో. జాడ్యం హ్రీమతిగణ్య లేవ్ర తశించే దమ్భ శ్శ్చు కైతవం శూరే నిర్ఘృణతామునే నిమతితా దైన్యం ప్రియాలాూపినీ,