పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సంపాదకోక్తి.

మానవ సమితి కేకకాలమున హృదయంగమసుగతిని విజ్ఞా నానందముల నందఁ జేయుటకు సమర్థము లగుపదార్దము లలో సగ్రగణ్యము వరేణ్య సాహిత్య మే.' సందియము లేదు. కాని సుదీర్ఘ కాలమునకుఁగాని యహోదయ పుణ్యసమయము సమకూర నేర నట్లు చిరకాలమునకుఁగాని దివ్యకావ్యోదయము కలుగ నేరదు. సత్కావ్యసుధామాధురి నిత్య సేవ్యము. నిస్తు లము. “సుకవితా యద్యసి రాజ్యేన కిమ్” (సుకవితాసంపదకు రాజ్య వైభవముగూడ సాటి కాజాలదు) అని సాహితీరసాభి జలు దెలిపి యున్నారు.

నిజాసమానమాధుర్యగరిమచే రసికహృదయముల నా నందముగ్గములనుగాఁ జేయునదియే సుకవిత. అట్టిసాహితీ భా రతి నితర భాషాసాహిత్యగ చనలకంటెఁ దేట తేనెనీటుమాటల తో సలరారు తెనుఁగుఁ గై తలయల్లికలు పరిమళమిళిత మృదుల సుమదళ సుందరము లగుప్రసూనవల్లీమతల్లికలతీగునఁ జదువకు లయుల్లముల నానందభరితములనుగాఁ జేయు ననుట నిక్క మగుమాట.

గీర్వాణ వాణీనిర్మితము లగుకావ్యములు భావప్రౌఢము లయ్యుఁ బదలాలిత్య గరిమను దెలుఁగుఁగబ్బములవన్నెకు సరిరా కున్న యవి. ఈ యది సామాన్యజనభావము గోదు. ప్రాకృతసం స్కృతాది భాషా సౌకుమార్యములఁ జక్కఁగ నెఱింగి నర సజ్ఞుల