పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వెన్నె ల. OF0. వసంతము వచ్చినంత నే పలు తెఱఁగుల పుష్పములు లేత చివుళ్ళును పెచ్చు పెరిగి 'సకలభువః విజయశాలి యగుమన్మథునికీ ర్తిప్రతాపములా యిని (రున్న డాను. ఆమహాత్ముని గుణగణమును కీర్తించునోత్ర పొకులా నునట్లు శుకపికాదులు మధురకుతములు గావింపసాంగ్ సని భాగము. DF). పచేలిమ. . . 108 సుడిన వె పగిలినదానిమ్మపండ్లు తినుటయను ఆట చే మల్లి చిలుకలగుఁ పు. బాల. . . 5 కిలంబుల = లేఁత చివుళ్లగసము ను గ్రలంటయంగు త్వ పడుచున్న గండుకోయిలలు, Com విజిక, మానిని ఓ BC,తా, నీమానని మౌనమునన్ = నీవిడువనిమాటలాడమిచే, మషన్ జీవించియుండుటకు, 'నా నెమ్మనము, ఇనుమా ఆయోమయప, (14నుముతో చేయఁబడినదా.) నీమకమున అనుమానమును మాసమును మాని నన్ను, మన్న సన్ = గౌరవముతో, సెమ్మిన్ =సంతోషముతో, మనుము ఆను= దుకు మనుము. 22. శ్రుతి.... మ్యము - నాలుగు చెవులకు మాత్రమే తెలియ దగినది (మూఁ డముఁడు వినరానిది.) మంతము =ఆలోచనము; వేదభాగము. 983, సుశ్యఁ డించుక యుదయించినంత నే గాఢాంధకారము పటాపంచ లగును. సంద్రుఁడు పోడళకళాప్రపూర్ణుఁ డై వెలుఁగుచుండినను అది యట్లు విరిసిపోదు. దీనింబట్టి ప్రతాపమునకును కిళలకును కలతారత మ్యము తెలియవ చ్చును గదా యని భావము. మృజావిధి శుద్ధి చేయు పద్దతి; తుడుచురీతి. PRX, శుష్కా శుష్క తా భేదము = పచ్చిది యెండుగా అను భేదము. ఉద్య, .. యెడన్ = మంట లెగయుచున్న బలిష్ట మగు కార్చిచ్చువిషయమున,