పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/565

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

వన్నె " చౌయణి యొక్క లలిత మగుకపోలతలయును మృదుల మగుపదతల మును తాకుచు నిజాను రాగ సంపదల 'వెలిఁబుచ్చునర్థనాగీశ్వరుఁడు కృతిపతిని "పొడుఁ గావుత, 2. అజాగళ స నసగోతులు - మేఁక' మెడ చంటివంటివారు, ఎందులకును పనికి రానివా రని భావము. 10 6. ఈపద్యమున కవికిని పొలు: శుకునతనికిని పోలిక తెలుపఁబడినది. (కవిపక్షు) యతిభంశములను గావింపక సా? వంతము లగుసాహిత్య సంపదలను పొండిత్యంపుసొంపులను బాగు 7 నెటి? కవిసమయ ముల నతికి మింప మోటుమాటలచే ధ్వన్యర్దములను 'చెడఁగొట్టక మృదుపదములచే భావముల "వెలయఁ జేయుచు నల్లిక యందు ఓగి సడ లనీయక తక్కినగుణాలం కారాదులయందు ప్రమాదపడక' జూ కూరుఁ డై యుండుకి వి కీర్తి గాంచును. గ్రహః ? పశు) ఆవు సేద దీర్చు కొనుట కవ-కాశ మిచ్చి డూడ పై నావునకుఁ గల ప్రేమ గుర్తించి పొలు పిదుకు వేళ దాఁటనీక $°N కుటtoపుల చే "మొదఫును బెదటింపక ఇంపుపలుకులచే లాలించి బందము వేసుటకు ముపు చెందక 'వే పెట్టిలోటును లేకుండ జాగరూకుఁ డై యుండుగొల్లవాఁడు శ్రీ రాముఁ బడయును. కివిగోపులు మెలఁకువతో వరి 0పరున్నచో కృతిగోవులు కీరి క్షీరములు సమకూర్పకపోవుటయే గాకి వారిని పరిహాసపాత్రుల నుగా చేయు శని భావము. ne. ఇట కృతిపతి చందుల క భేదాధ్యవసాయము చూపఁబడినది. .కృతి పతిపక్షు) కుషలయము భూవలయము. (చందీపడు) కలవ. 7. ఇందు కవి చంద్రుని కుమారస్వామికన్న మిన్నఁగా వర్ణించినాఁడు. కుమారస్వామి ముక్కంటిపట్టి యయ్య నొక్క తారకుని మాత్రమే Vయి. ఫఁ గలిగెను, చందుఁడు త్రినేత్రపుశుడు - కున్న ను లెక్క