పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

544 కళాపూడోదయము

గా. శ్రీరోచిష్ణ, కటాక్ష వీక్ష జయలక్ష్మి సంత తా న యో
గ్యా రాజదర్భజ నూర వీటిపుర బుక్క పాలాశ్య
శ్రీ రాంభోనిధి కౌస్తు భాయితమహా సేమోద : దాసుగ
న్నాగ జ్మావర పౌత్ర గోత్రతిలకా నగా కాల కృష్ణా గోపా

క. శోభిత వైభవరూపము
నోభవ కొండాంబికాతనూభవ భూతి
శ్రీభవ పరిశమి తాగి
ప్రాభవ బుధవర్ణ్యమాస రాము సమానా.

వన. శైలవరధీర నిజ సంగరప నా
లఘు చార సకలాంగను గోశా
పాలనపహార యవిభంగ జయ తా
శీలసగ భీర నర సింగవిభుపుతా.

గద్య. ఇది నిఖలసూరిలో కాంగీకారతరంగితకవిశ్వ వైభవపింగళి
యమర నార్యతనూభవ సౌజన్య జే.సుసూర కు నామధేయ
ప్రణీతం బైనకళాపూ,దయం బనుముహా "వ్యం
బునందుఁ బ్రబంధ పరిపూర్తిభనం బెస్
యష్టమాశ్వాసము సర్వంబును
సమా ప్త ము.

ఓం తత్సత్