పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/562

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

543

ప్రధమాశ్వాసము

గోపిత - 1)కుఁ దద్ధను సుదీర్ఘ విహారము చేత శాత్రవ
ఈ పళు• ని నింషపుర : కొంతు నొండొరుతోడఁ గూర్చుటన్

 గుడు డగువిలీవిహాగుఁడు బంధులోకమం
దాగుఁడు సీతిమార్గ సము గుఁడు లోక పవిత్రకీ ర్తివి
స్తారుఁడు దోషడూరుఁడు నితెంతగ భీరుఁడు నిత్యశోభనా
కారుఁగు ధర్మసాగుఁ డవి బాగుఁడు తజ్జనపాలుఁ డెయ్యెడన్

గీ. అతని గుణము లెన్నఁగఁ జతు రాస్యుం డైన
సచతురాస్యుండు విషణుడు సధిషణుండు
ధర హీనుగాడు హీనుగాడు దశముఖుల దక్షములని మతి వేఈ తడవ నేల.267

ఉ. పూర్ణసము స్తసద్గుణవిభూషితుఁడై పొలుపొందు నాకళా
పూగ్గుకథ ల్వినం జదువఁ బొల్పుగ సంతతి వైభవాదివి
స్త్రీ గ్లశుభంబుకల్మికజుదీవస మున్నది గల్లెఁ గాన నా
నిర్ణయ మాగ్యు లెల్ల మదినిల్పి వినుండు పఠింపుఁడింపుతోన్

ఉ. భవ్యత నెల్ల దేశములఁ బ్రస్తుతి కెక్కుచు జాతీ యిమ్మహా
కావ్యము సుప్రసిద్ధ మగుఁగావుత నిత్యము సర్వలోక సం
స్తవ్య నిజ స్మృతిని వెలయు తాండవకృష్ణుకృపన్ బవిత్రశా
స్త్రవ్యసనాతిథన్య మగుసజ్జనకోటియను గ్రహంబునన్.