542
ప్రధమాశ్వాసము
సుతులఁ గాంచెఁ గ్రమంబున సుప్రసాదఁ
ఉనఁగ సరసుఁడనంగఁ 'బం పారు ఘనుల.260
క. వల షమరఁగ నవవర్షం
బులసతి దన కేళి కొదవి భోగక్రియ నిం
పల రెడునుగఁ జేసెం
దలఁపఁగ నిది చిత్ర మసఁగ ధర దుతఁ ఓ లెస్ 261
గీ. ఆయిలాతలవిభుమహనీయకీ కి
పుండరీకంబుఁ బాయక యుండులక్ష్మి
వేడ్క దోల్చిన సంపం గెవిరులబంతి
కరణిఁ గాన్పించు బ్రహాండ మర సిచూడు.262
ఉ. ఆయవనీశ్వరున్ విమతు లాజీ నేదుర్కొ-ను పొటివారు లే
రేయెడఁ గల్గిసన్ వ్రణము లించుక తద్బలక్ష కోటికి
జేయఁగ లేరు చేసినను జృంభితతన్మదకుంభికుంభవ
శ్యాయత నిర్బరీకుచములంద యువి న్న ఖఘాతమాత్రముల్.
శా. తద్దాటీ సమఃనుంబులం జ గాంధర్వాశి పాటౌహతి
ప్రొద్దూత కి తిధూళి నిం కేడుమహారభోధిన్ ద్విపన్మండలీ
శుద్ధాంత ప్రమ దావిలోచనము లశ్రుపౌఢిచేఁ గ్రమ్మజన్
వృద్ధింబొందఁగఁ జేయు మీససఖి తావిఖ్యాతి సార్థంబుగన్.
ఉ. రూపవిలాస వైభవని కూడిన కాదసమాస్త్రకోశలుం
డాపృథివీశుఁ డోండోక క్రియం బరికించిన మన్మథుండ యు