పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/549

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

520

ఆ యలరఁ జేయు నచ్చరపిడు ముక్క
న్యలను బెండ్లియాడి బులియు గున్న
క్రొత్త పెండ్లికొడుకుఁ గోమగుల సర్యూట,
లాడు-తద్వధూవయస్య లనఁగ.223

వ. ఇవ్విధంబునఁబర మాద్భతం బై సయాభుషన్‌ మంజుగు

గీ. ఉభయకర్మతంత్రులకు సయోఢనీయ
మగుట నామ్నాయము లయోధ్య యని నుతింప
వాజ్మస సగోచరము గాని వైభవముసc
బబలు రాజీవలోచను రాజధాని,225

సీ. ఘట మంచుఁ బట మంచుఁ గారుయుగులఁ బెంచు
దుష్ట తారి, క లకు దూర మగుచు
శ్రుతి యంచు స్మృతు లంచు శుష్క,కర్మము లెంచు
మీమాంసకుల కప్రమేయ మగుచు
ఝరి యంచు ఖరి యంచు జనులవీనుల నొంచు
శబ్జెకరతుల క సాధ్య మగుచు
మృష యంచు మిష యంచు విషమో కిఁ గలహించు.
నద్వైత పరుల కప్రాప్య మగుచుఁ
గృష్ణ విప్లో హృషీ కేశ కేశవ యను
భక్తుల కొకప్పుడును దుర్లభంబు గాగ