పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

528

ప్రధమాశ్వాసము


గీ. చిదచిదీశ్వరాత్మకము న శేషజగదు
పాశ్రయము తోయహుతవహషవనవియద
హంక్రిమహదవ్య క్తవరణము
నగుసంజండాలి కవల నజ్జగము మెలయు.

శ, గణుతింపఁ బ్రకృతిదోషము
అణుమాత్రము లేవు గాని యచటఁ బరఁగుస
త్రణుత బ్రహోదిజగ
గుణమహిమ లనుతకోటిగుణత సమృద్దిస్

క. అరము నరణ్యము నసఁగా
శరధు లమృతమయము లచటఁ జట)లో సము
త్కరశీకరశీతలతర
మరుదురుపులకితతటద్రుమము లై యమగు.

క. ఆవిష్ణులోకమున సీ
మావాహిని విరజ యమరు మానితమోక్ష
శ్రీవరణ రాగ భాగవ
తావళిశుభలగ్న సమయయవనిక పోలెన్.

శా. ఆసింధూ త్తము చేరువన్ సరసి యొం డైరమ్మదీయంబు నా
భాసిల్లున్ జలనీలికాక బరికాపద్మాస్య పుష్పంధయా
ళీ సంవీక్షణ వీచి కావళి మృణాళీ బాహుకోళసన
శ్రీ సంపాదితమూర్తి ముక్తి పదల క్షీ, మండలీతర్క్వ మే.