పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

524

ప్రధమాశ్వాసము



మఱియు సభిమతవసుఫీసా చ్చల మ
రంభణసుఖంబు లనుభవించుచు

ఆ. ఉభయహృదయ దేశయుగ పస్మణి స్పర్శ
మహిమ నొక్కరొక రిమక్కు వపస
లొక్క మాట యొక్క రొకరి కర్పడఁ డిదా
శ్లేషసుఖము మిగులఁ జత్రమయ్యె.

శ. శుభధర్మశీల యగువ
ల్లభయత్నము చేత సపు డిలాపతి దన పై
నభినవ కౌముదికం గల
సుభ క్తి గని తదుచితంబు చొప్పడ సడపె .

చ. అలఘుతరాను భావ యగు హైహయకస్యకహారశక్తి
దెలివియు వాక్పటుత్వమును చేజరిలన్ నిజపూర్వ ఏ సనా
బలముల వల్ల కీరణన పాటవ మెంతయు మీ
తలవిభుఁ డప్పు డగ్ర సతదయు గానక ళాప్రవీ. ఆగస్.

చ. సకలమహీజ నావనవిచారము సంధిల సంత నోలిషు
సకలుషధర్మశోభిని మదాశయపు క యత్న మొప్ప భ
రకుఁ దెలి పెన్ స్వరాష్ట్ర పర రాష్ట్రగు గుణవ ర్తనల్ సనా
యకపరిరంభ కాలముల నప్పటి కప్పటి కెచ్చరిం చు చున