పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

518

కళాపూర్ణోదయం

కళాపూర్ణోదయము 518

క. తనకుల నామాదులు ద
క్క స శేషము నిట్లు వెలసెఁ గాని యితఁడు భూ
జనవర యవి యెఱుఁగఁడ య్ె
దును దద్లు నేఁటిదాఁక దొరకక యునికిన్187

వ. ఇవ్విధంబునఁ బరిభరమించుచు నొక్క-నాఁడు గగాస)యూ
సంగమప్రొంతవనంబు చేరి వర్తిలుచుండఁ దత్కాలంబు
దుఁ గాసొర పురం బరాజకం బైన సెందుఁ గలముభ్రిప్రముఖ
రాజపురుషులును బౌరులును రాజనిశ్చయార్టు లై యు త్త
మగజంబు నలంకరించి దానికర)బుస కొక పుష్పబ"లిక
యిచ్చి యిది యెవ్వనికంఠంబుసు దగుల "న చు నతడు మ
నకు రా జని దైవప్రార్థనాపూర్వకంబుగా నిచమంబు చేసి
కొని దాని వెంబడి నేతేర సది యే జెంచి తనతొండబున ను
న్న పుష్పమాలిక యీసుగ్రహునిమెడ వైవ నరాజకత్వదు
ఖదుర్బలు లైయున్నయాింత్రిసుఖ్యుల కుదః+కు నట
మున్న యితనిదర్శనమాత్రుబున నొక్క సత్వసి శీేష బుధ
యిం చె నయ్యు భయనిమిత్తంబుల నత్యంత సంత్పష్టులగు చు
నతనిఁ ద్దజారూఢునింగాఁ జేసి పురంబునగం గొనిబిోయి
రాజ్యాధిపత్యంబుసకుం బట్టంబుగట్టి తత్స్వరూపమాత్రంబ
తమకు మున్ను సత్వదాయకం బగుట సంస్కరి: చి సత్వదా
త్ముండని ప్రశంసించిరి యితని నామజాత్యాదు లప్పటి కప్ర
సిద్ధంబు లగుట నదియ పేరగుచు దిక్కులం బ్రఖ్యాతం బ