పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

517

ఆష్టమాశ్వాసము



బ్రాహ్మణవ్య కం గ" ఏంచుపాపమతికి
సీగి ని"వ దచు హరి పల మొదల వినియు
నతని వెతఁ బటి కోల్పోయే హార మితఁడు
ైవఘటసి యెవ్వారికిఁ దప్ప టరుదు182

క ఢర నెవ్వాగలు
దుగితంబులు నుచ్చరింప దోసమఁట మహా
పుగుషుల కొకళొద యొక చోఁ
బొరసిస నది పగటు పాపము వృధా చను నే183

ఉ. అంతట వసఘటన నచ్చటు వాసి యతండు దివ్యదే
ౌంతరముల్ చరించుచు నిజాహ్వయవశచరిత్రవిస్మృతిన్
భ్రౌంతునిశీల మత్తుగతి బాగునికైవడి నెక్డి గన్న న
త్ృంతముసద్భతంబగు చునాత్మకుఁదోఁచుచునుండవర్తి లెన్

క. ఆదిమస కేత గ్రహా
 దులు విస్కృతము లగుట నాఖ్యాగుణజా
శ్యాసివ్యవహార్యత
లేద య్యొను నితని కపుడు లేశం' బైనన్185


చ "వెనుకఁ గ్రమక్రమంబున సవీసముగా నుదయుబునోంది పెం
పొనరె సృపాల యతనికి ను త్తమమథ్యమవృద్ధకర్మద
ర్శనమున ద్రవ్యకర్మగుణజాతివి శేషవివేచనంబు గా
లువకును బోలెమానసములో నిఖలవ్యవహారి హేతువై