పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/518

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

499

అష్టనూశ్వాసము.


తృట్యమాణపతద్బి సాకృతి వహింప
మానసముచోట్లు నై (యట ?) కానిపించె.121

క. ఆహవపరతఁ దదీయ
ప్యూహము లె యంగ సేనయును జనుదెంచెన్'
లె ఉహిత్యో దకము రజో
బాహుళ్యము చేతఁ బంక భావము పొందస్.122

ఉ. సింగిణిపింటికోలగతిఁ జిత్రరయంబునఁ దేజువాజ సే
నాంగములన్వడింగడచి యప్పుడుతద్విభుఁడొక్కరుండచొ
చ్చెం గడు ఘోర మైనరిపు సేన సర స్స్యదగా హి మత్తమా
తంగముభంగిఁ బొంగుచు నుదగ్రజయగ్ర (హణోగ్ర ?)
గర్వతన్.123

ఉ. వైరిచమూ సమూహము లవారణ సన్నియు నప్పు డాతనిన్
ఘోరతఁ జుట్టుముటుకొస్ కో వన సొర్చెను దోన యద్భుత
స్పారతరార్బటిం బిరుదు సంకులుఁ దొరలుబూర గోమ్ములున్
భీరులుఁ దముటంబులును భీషణవృత్తిని బిట్టు మ్రోయఁగన్

చ. బెడిదపు భంగిఁ దధ్వనుల పెంపు నడంచుచు నంత నెంతయు
న్వడిఁ దనరా ? సంగజస నాధుగుణక్వణ నంబు దానిఁ దో
మడమలు గ్రక్కుచున్విశిఖమండలి వె”నియేxరంబుబ
ల్విడిని సమస్త దిజ్నృపులవీనుల మేతులను దక్క-గన్.
 
వ. అటి సమయంబునం126