పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/505

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

486 కళాపూష్ణోదయము.

తావళము లెల్ల వెలికిల
మావంతులు గ్రిందుగాఁగ మహి పైఁ జైళ్ళే .

వ. అపుడు నిజగ జేంద్రంబు సస్తేజపిఁ ఆపి ను:పి చుక్రముక
కంతో త్తర పురాధీశునియాటో పవిజృంభణ! బునఁ గలంగి (బ
డునిజ సైన్యంబు దైన్యంబు వారిం చుచు " ఘరాకారం తన
వారణంబు నారోహణంబు చేసి యుత్క 'ళాధీశ్వగం డక్క
డిందివీరుని మార్కొని యక్క-జం 'బైన సక్రమంబు నెఱపె
నట్టిసమయంబున.

మ. సమవృత్తిన్ జవసత్వముల్ నేటిపుటుర్ సవ్యాపసవ్యశ్రమ
భ్రమణం బొప్పఁ దటాలుసం దలపడున్ బలాలు గుండా
ప్రకాం,డము లొండొంటిఁ బెసంచుఘీంకృతిమహా నాదంబు
రోదోంత రా ళము ఘూర్ణిల్లఁగఁ జేయు సమదకకు ల్సగరంభ
ఘోరంబు లై.

వ. ఇత్తేజంగున నత్యంత ఘోరంబుగా సివ్వారణంబు లవారణీ
యసారంబు లై పోరుచుండ నంతటఁ గళాపూర్ణుండు.

 . ఎడ నెడఁ దలపడుచో వడిఁ
గుడియెడమలఁ దిరుగు నేనుఁగులపిఱుదులు "నే
ర్పడునట్టిక్షణములోనన
పెడమరలి విపు వెనుక బిట్టుజికె వెసన్