పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/502

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అష్టమాశ్వాసము. 483

వ. అప్పుడా ”శంబుసనుండి విలో కించునాకలోకనివాసు లా
కళాపూర్ణుని భుజశ క్తి శౌర్యసాహసహ స్తలాఘవంబులకు న
ద్భుతంబు నొందుచుఁ దమలోన.

ఉ. వేటున కె నట్టి ప్రతివీరునిక త్తికి నొడ్డుకొంట యె
చ్చోటను గల్గినట్టిది యశోధనుఁ డీఘనుఁ డివ్విచిత్రగో:
పాటవ మెంత సమ్మెనొకొ వైరి నిజాయుఢ 'మె త్తి వేసెఁదా
వేటిరునాల్గుతున్కలుగ వేయుచలంబుఫలంబునొందఁగన్

వ. అని కొనియాడి రట్టిసమయంబున.

క. సంగర కేశి సతండీ
భంగిని విహరింప గౌడపతి సేసయుఁ దొ
నుం దలఁగి పా రేఁగులు
దం గేళ్లుగఁ ద్రోక్కి కొనుచుఁ దద్దయు భీతిన్

వ. ఇవ్విధంబునఁ బలాయసంబు నొంది యతుడు నిజపట్టణంబు
సొచ్చెఁ గళాపూగ్లుండును బ్రచండతరసింహ నాదబంధురజ
యదుందుభిధ ణంధణ ఘోషణ భీషణం బగు సేసయుం దాను
ను నతని వెనుకొని చని యతిరయంబునఁ బురంబుఁ జొర
నురువణించినఁ దద్రక్షకులు తమకపడుచు గవనులు మూ
యించి దంచనంబులుఁ బిరంగులు జబురుజంగులు, దుపాకు
లు మొద లైనసాధనంబుల ముమ్మరమ్ముతో గ్రమ్ముకొని
కొమ్మ కొమకుఁ బెక్కంధ్రుగా నుక్కు మిగిలి లెక్కకు నెక్కు