పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/492

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్వాసము. 473

ద్రోవఁ బొజులఁ బెట్టి తొలుతగాఁ దమతము
మొనల గస్పజచుచమూపతు:ున,
నుష్ప్ర నామాశకటో - వాహిత
భర్శ , సుభాగసులును

ఆ. గరము సంభ్రమింప ఘనతర మైనత
త్కలకలంబు లపుడు పొలు సుమా
గైరవదీయోదయారంభఘార్లనూ
నార్ల వారవంబు సనుకగించి.


సీ. ప్రస్థాన సముచిత బ్రహ్మ మంత్రముల భూ"
గీర్వాణపంగు లాశీర్వదింప
జయజయదేవ యన్నబజృంభణముతో
బిగు బావళులు వందివడులు చదువు
వేత్రహిస్తులు పేర్లు వివరించి చూప సా
మతభూ నాధు లత త మొక్క.
! బట్ట పేనుఁగుఁ బైఁడిపల్లకిఁ జేజీని
దగ నాయితము సేసి దండఁ బెట్ట

 గీ. జై త్రభేరీధణంధణశబ్దమహిమఁ
గరము ఘూర్లిల్లి దిక్కులు గ్రక్కదలఁగ
లలితగుణయుక్త మగుశుభలగ్న వేళ్ళ
దనదుభవసంబు వెడలె భూతల విభుండు,