పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/491

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కళాపూఛదయము. 472

సొం, పమ రె సముల్ల సగ్యుతియు తాహవనీయము నాఁగ నా
క్కచో, నుముక లబూది చిందిసదియో యసం ఇల్లరచుక్క
లుండఁగన్

వ. అంత,
సీ. సమయవ్యతిక్రమశంకాస సంరంభ
జాగ్రదుణిత సర్వజసచయంబు
రధ్య కేతనముఖ్య రధ కార్యఘట నాది
సంభ్రమాకులసూతసంచయంబు
ఘంటాకుధోప్రముఖద్విపసన్నాహ
భూరితరత్వ రాథోరణంబుఁ
బల్యయనఖలీనబంధాది సైంధవ
కల్పనాలో లాశ్వికవ్రజంబుఁ

గీ. దక్రదధ్యు పదంశాదివిక్రయకర
భామినీహూతివాచాటభటకదంబ
సమవలంబిత భోజనచాపలంబు
నగుచు నవ్వేళఁ దనరె నస్న గర మంత.

సీ పొందుగా నందలంబులు పల్లకీలు ద
క్షత నాయితము సేయు శై బికులును
దగువాహనముల నంతః పురకాంతల
నిడి దిడ్లు వైపించు హెగ్గడులును