పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

468 కళాపూష్ణోదయము


దజుచుగా దాన మిల సిని మెఱుఁగుఁ బ్రత్తి
విళ్లు నాఁ జుక్క లెంతయు నుల్లసిల్లె,

చ. అరయఁ గనిర్ద్వలోకము ప్రభై కమయంబ యసంశయంబు
గా,సరుదుగ నెంతయుం బ్రకటమై యదిగో గగనంపుఁ బాత
చ,ప్పరము సుషీ వ్రజంబున విభాసిలుచున్ని ది యంచుఁ జూ
పరుల్ గరము కుతూహలంబు మెయిఁ గనొసఁగాఁ దసరా
రెఁ దారకల్

గీ. అంత నమరాధి నాధుగృహాంగణమునఁ
జాల గందపుఁగల యంపిఁ జల్లి రనఁగఁ
దూర్పు తెలు పయ్యె నంత సందును దదీయ
గజము నిల్పిరో యన సుధాకరుఁడు దోఁచె.

గీ. కాల మనుకువిందుఁడు చంద్రికాపటంబు
నేయఁ బన్ని సమగ్గి మొకో యనంగ
నవమయూఖాళి గొనసాగి మీవుల నొప్పె
విధుఁ డమరె వానిగృహభి త్తివివర మసఁగ.

ఆ. వెల్లమడుఁగుఁగోఁక విచ్చినరీతిఁ బో
లారఁబోసినట్టియందముగను
బిండి చల్లినట్లు పండు వెన్నెలలు గా
యంగఁ దొడఁగెఁ జెలువ మమర నంత.