పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/482

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాశ్వాసము 463

గెలిచిన గెల్పు గెల్పెయగు నీసతి భాగ్యము సార్థ మే యగున్
బండసహాని యంత కడుఁ బాటిల కుడును నీతి మెఁ జసన్ .

శా.ఓరాజేంద్ర ప్రదక్షిణ క్రమముగా యుక్తంబు దిగ్ జైత్రయా
త్రారంభం బటుగాన గెల్వు ముసు ప్రాచ్యావాచ్యపాశ్చా
త్యులన్ , నీ రాష్ట్రంబున కెగొనర్చుటకుఁ బార్ ష్ఠి గ్రాహు
డి వ్వేళకున్, సారోదగ్రుఁడు మాగధుం డిపుడు తత్సంధాన
మర్షం బగున్ .

వ. అని విన్నవించిన,

r. సారప్రస్ఫురితాంగపంచకలసత్సంధ్యాదిపాడ్గుణ్యవి
స్తారోద్యత్సచి వైకమత్యకృతమంత్రప్రక్రియానిర్జీరో
భారూఢాయతశ క్తి యుగ్మభృత రాజ్య శ్రీ పరిభ్రాజితా
చారు స్ఫూర్తికళావిరాజిత సమ స్తథోణిభృత్పూజితా

క. బంధుగ భేరీభూరిధ
ఇంధణరవచలితవలయనగధాతురజో
బంధుత్వ ప్రత్యుద్దమ
సంధుక్షి తదోః ప్రతాప శౌర్యకలాపా
 
మాలి. గురుతరజయధాటీ ఘోటకస్తోమచంచ
శుర పుటదళిత గ్మాధూళిధూమ్యా పలాయ