పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/477

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

458

కళాపూర్ణోదయము



నె యయిన న్మసంబునకుఁ దోఁచిసలాగుస పన్నవింతు నీ
యనుమతిఁ జేసి నిర్భయత నాప్తుల కిచ్చక మాడవచ్చు నే.

ఆ. ధరణి నాధ కడుఁ బ్రతాపోజ్జ్వలం బైన
నీదుభావమునకు నాదు మృదుస
యోక్తి యొకటఁ గొంత యొ ప్పైసఁ గైకొమ్ము
జ్వలిత ఖడ్గముసకు జలముపోలె. 258

ఆ. నృఢతి నీతిషథము నీ రీ(దువాఁడు తె
ప్పను గదాకులుండు పథ్యవిధిని
విడిచియును నొకొక్క-యెడ జయించుట గల
దైన నిందఁ జెందు సజయ మైన259

క. నీతి పధంబున నడుచుమ
హీతలనాయకున కొక్క యె గొదవినఁ దా
రాతని నిట్ట ట్టనకు ఏ
ధాత, దిట్టుదురు గాని ధరణీన్ లోకుల్. 260

గీ. ఎందు నీతివిహీనుని జెందునట్టి
సిరిని దిట్టుదు రెట్లు దాఁ జేరె నతని
ననుచు భూజను లందఱు నినుముఁ గూడి
యున్నయగ్నికిఁ బెట్టు రాకుండు నెట్లు.261

ఉ. ఏయెడ నెంతయున్ వినుతి కెక్కిసఁగుట్టిబలంబునం దనూ
చ్చాయము ఫెర్మిచేతఁ దముఁజాలఁగ మించిన సొమజంబుల