పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

454

కళాపూర్ణోదయం

చ. అని తలపోయుచున్ జలరుహాసిన కి త ఏ తల
ఆస గనుపట్టఁ గల్గొని రతిక్రియ వేళఁ దిదీయ దిశ
న్చె నతఁడు కాళ్ల మీఁదఁ బడి శీఘ్రమ తప్పద
 ఝానపతి దారమౌళిమణి సంతతిఁ జే గృత ప్రశి240

గీ. ఈగతిం దనకొంతల కిరుపురకును
దా నొడంబడినట్టియర్ధములు రెండు
తలఁపులోపల నుండఁ దత్సాధ నాగ
మొక్క వేళ సృపాలుఁ డి హ సేసే.241

సీ. అభినవ కౌముది "కావీ : యున్నచో
టెకిఁగించి పొమ్మన్న నిపుడి పోయి
తెచ్చుకోనోపుఁ బొ దివ్య కామిని గాన
నైన నా కనుచితం బట్లు పసుప
దొన మత్సామర్థ్య హీనత దోఁచుఁ గా
వున నట్టుగా కేను జనులఁ దగిన
వారిఁ బంచిన విఘ్న కాగు లెవ్వరు గల
రో మాన్చుకొన సమర్థులుగ వలయు

గీ. నిక నటు గాక తద్దేశ మేలుదొరకుఁ
జెప్పి పంపిన నతఁడ యసించు నేమొ
యిన్ని యును మాని యే నె దండెత్తి చనిస
నదియుఁ దన్మారరిపులసంపదలుఁ జేరు.242