పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/469

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

450 కళాపూర్ణోదయము


సుబ్బచన్నుల కెలంకుల నారుపోసిన
యట్లుప్పతిలఁ బుల కొంకురములు

గీ. వచ్చి యే నిట్లు నిలిచిన నెచ్చెలు వకు
నిప్పుడవి మాని యేమకో యిట్లు శుష్క.
ఏనయభక్తి పాతివ్రత్య నిహితవిధుల
సన్ను ముచించుచున్నది సళి వదసం

వ. అని సంశయించి నేఁటిపాట లీపాటలగంధికిం గౌటిల్య కార
ణంబు గాఁబోలుఁ బరీక్షించి చూచెదంగాక యని యాకమ
లవదన కిట్లనియె.

. నీ విదేమి చెపుమ నేఁ డొకలాగునఁ
గానిపించుచున్న దాన వతివ
యెపుడు నే నెఱుంగ నివి నీయందు
ననుడు మాజుపలుక కబల యున్న.

ద్వ్య.క . నా నెమ్మన మినుమా నీ
మావనిమానమున మనను మన్నన సనునో
మానిని నీమనమున నను
మానము మాసమును మాని మను మను నెమ్మిన్.

వ. అనుడు నచ్చలువ సొలయుచుఁ బతితో నిట్లనియె.

ఉ. పాటల గెల్చినట్టిసతి పల్కులు పల్కులు గాక యిట్లు నేఁ
ధోటమి గన్న మాపలుకు లోనృప యేటికి నీకు వట్టియీ