పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/444

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

425

సప్తమాశ్వాసము

వ. అందు నొక్క పౌర్థ యగుసకి నయుబుతోడ118

సీ. ఓ చెలి యెక్కడ నున్న దానవె యంచు
నల్లను డాసి వాలారుగోళ్లు
నూరక ముంగురు లొకచోట దువ్వి పొ
పట చేరుచుక్క సంఘటన యరసి
శ్రవణ భూషల లేనిరవ వారఁ దుడుచుచు
నిది వేళయఁట హృదయేశు సేవ
కే తేరవలయును రా తడయక యంచు
నొడివి యొక్కించుక తడవు నిలిచి

గీ. యింతి యామాట కేమంటి వీ వెఱుఁగని
నీతి లేదు ప్రియుం డట నీదు రాక
కెదురు చూచుచు నున్న వాఁ డిచ్చ యెఱిఁగి
చనుట తగుఁ గేళిగృహమున కనుచుఁ బలికె.119

చ. పలికిన మాజు వల్క క త్రపాభరనమ్రము ఖారవింద యై
జలజదళాక్షి యొప్పెఁ దనవగ్గవఁ గగ్గవడాలు పర్వఁగాఁ గలయఁగమంచిగందమునఁగస్తురి తత్సమయోత్సవాంగమం
గళకలశార్చ నాఖ్య శుభకర్మము సల్పెడు పొల్పు దోఁపఁగన్

ఉ. ఆగతి నున్కి చూచి సఖు లందఱు నే మిటు వచ్చు లేమి నీ
లా గిది యేమి యింతి కిది లక్షణమే చను దెచ్చు లెమ్మనన్