పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/438

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

419

సప్తమాశ్వాసము.


నీకుఁ బతియ సుము నెయ్యంపుఁగూఁతుర
యిది మహోపదేశ మెఱిఁగికొనుము. 92

క. దివ్యాంగన యొఱపరి గడు
భవ్యచరిత నీదు సవతి పలికంటెను సం
సేవ్యసుమీ యాయమయెడ
నవ్యయభయభక్తి వినయ వై యుండఁ దగున్ . 93

క. సౌందర్యవిలాసొదుల
యందు నె తగులువడి యితర మరయనిమగవా
రుం దబుచుగఁ గల రయిన న
నిందితచరితము లెసుము నీపతి కింపుల్.94

ఉ. కొందఱు చూపసంపద నె కొందఱు సాధుచరిత్రశక్తి నే
యెదుఁ బ్రసిద్ధ లై పతుల కిం పొనరింతు రనూన మైనచ
క్కందనమున్ సువర్తనముఁ గల్గినఁ "బెన్నిటి కేమి చెప్ప నా
చందనగంధి జూదులు ప్రసాదము గాదె చకోరలోచనా.

ఉ. 'కావున రూపయౌవనవిక స్వరగర్వభరంబు చేతఁ గా
నీ విభుఁ డిచ్చుమన్న నల నెయ్యపుటాల నటంచు నమ్మి కో
నీ వినయాదు లేమజిక నీహృదయేశుఁ దదీయబంధుమి
శ్రావళులన్ సపత్నిని యథార్హ విధి న్ముద మందఁ జేయుము

ము. అని డగ్గుత్తిక పెట్టుకొంచు ఘనపమ్మ తర్ని రుద్దాశ్రు వై
యనుపం జాలక చాల కంపె సుతఁ గన్యారత్న ముం దల్లి వీ