పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/431

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

412

కళాపూర్ణోదయము


 
స్వభావ నామసిద్ధవి శ్రాణితశోణమాణిక్యశలాక విలోకన
మోహసం బగుచు జాహాంతరంబుసం గరంబుఁ గనుపు
చుండ నొండొంటిఁ గదిసి నానావర్ల విలసద షరళప్రవాళజా
లక సూససంతతులతోడి లేఁదీఁగలు దడివడు పున నడ లిడు బె
డంగు సడ పెడువిచిత్రాంబరాభరణవిభూషితమృదుశరీరంబు
లును దదగ్ర భాగంబున శోభార్ధంబుగాఁ దెరలిసయరవింద
పం క్రియోయనంగ సోయగంబునం బొగడొందునగు మొగం
బులును దదుపరిక్రీడమానక లహంసవిభ్రమ ప్రాచుర్యసూ
చనాచాతురీప్రబలంబు లగుకబరీభరంబులు గలిగి యొప్పా
రువార నాకిజన శ్రేణీకటాక్ష వీక్షణ బు లక్షుద్ర సౌర ఛాతిశ
యసమాకృష్యమాణరోలంబ వాలంబులుంబోలె వదనా
బుజంబునఁ బరిభ్రమింప నదభ్రవిభ్రమభ్రాజి వాజివర్తనసర
నోచ్చలితతచ్చరణకటక నాదంబులకు సహానువాదంబుగ
నిజపాదమంజీరమాణిక్య లక్ష్మీకరపల్లవంబులు వినయవినమి
తపరిసర చరకురుక రూళకోసలమగధమచ్చిలకమత్స్యవత్సా
ది రాజకుమారుల చెక్కిళ్ల నల్లనల్లన తాళంబు లొ త సత్యం
తంబు నిం పొందుచు ముందజిముందటిభూ భాగంబు నావరిం
చుసమంచితరత్ననూపుర పారిహార్యనిర్యాతమాతన ప్రభాప
టలపరంపరలచేత నడుగులకు మడుగులొత్తుట దోఁప గభీ ,
రగమనంబుల నడుచుగుడ జీరకహరిద్రాది శుభద్రవ్యపరిపూ
ర్ణ భాజన రాజమానహ స్తప్రశస్తపురీంద్రీలోకంబు లోకపా