పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/429

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

410

కళాపూర్ణోదయము


 
కొనుగంధ సారగంధోపాయనంబులు పచరించి వెలయుచు
మలయపవనుండును దండతండంబు లై మెండుకొని దశ దిశ
లును గుసుమైకమయంబుల యనిపించుచు నుల్లసిల్లుమల్లి
కాకుంద చంపక వకుళకురవక తిలకపు న్నాగ నవమాలికాతో
కముఖ్య విఖ్యాతవిషధసురభిప్రసూనమాలికలు కానుక లగు
చుఁ బొసఁగ వసంతుఁడును మునుమున్ను గాఁ గొలిచి చిత్రం
బు వడసి యునికిఁ దనకు నవలంబముగఁ గొలు వభిలషించు
తలఁపుతోడఁ దోడుచూ పెడుకొజుకుఁ జెజుకు విలుతుఁ డరు
గడలఁ బౌఁజుదీర్చినశుకపిక మధుకర ప్రకరంబులగతి సతిశ
యిల్లుచున్న యుభయోపాంత సంతతవితర్థికానిచయఖచితమ
రకతకురువింద రాజవర హరినీలజాలంబులు నిజాలోక నా
చరితంబులఁ జరితార్థంబులగుచుండ నగణితవితానయవని
కాది వివిధ విరచనోల్లసిత పల్లవప్రసవతల్ల జమ్లానిపరిహారా
ర్థంబుగఁ దగువిధంబున దీ ప్రబంధంబుల నిబంధించి సమంచు
తిత్తులతుంపర లతిసూక్మం పువలి పెపయ్యెదలయయ్యో
రంబున బాగుమిజుచునికి భోగరాగత్వ రాసమయస
ముచితవేష విస్ఫురితపుర లక్ష్మీ వజసాక్షాత్కారసంతానం
బునుంబో లెఁ బ్రతిగృహద్వార వేది కావి శేషవిన్య స్తపూర్ణ
కలశవిలసనానుభవం బెడ తెగక పొలుపుమిగుల నగురురూ
పధూమస్తోమ సంరంభదంభజృంభితాంభోవాహసంభ్రమం
బునకు సాఫల్యంబు నాషాదించుప్రాసాద భాసురసువాసినీ