పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/428

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

409

సప్తమాశ్వాసము.


 
బులును సందర్శన సమయా పేక్షు సామంత సేవాప్రబోధనా
యాత వేత్రహస్త జన స్తోమవిస్తారితాలోకశబ్దంబులును సర్వ
సర్వ సహాజనజనితజయజయశబ్దులును శంఖ కాహళ భేరీ
పటహర్షల్ల పణవమర్ధ శతమ్మట ప్రముఖ నిఖిల వాద్య నిఘో
షంబులును మిక్కుటం బసుచు నొక్క మొగి నలుదిక్కులు
బిక్కటిల్ల మిక్కిలి యెక్కు డగు వైభమబున నగరు వెలువ
డి శుభ శోభ నాభరణభరణాభిరామకూషుబున దీపించునో
పవాహ్యంబు నారోహణంబు చేసి భాసమానాసమాననా
నా దేశ భూమిశ భూషాసంఘ సంఘర రేణు పటలంబులును
గరటిఘటాకరతటోత్క టస్యందమానదానధారాప్రసారం
బులును సంకలితంబు లwచుఁ 'సంకుమషుక సంకరాలుకార
పన్నీర నీర నిర్వర్తి తోర్వీ సేచనపధానంబునకుఁ బౌనరుక్త్య
ప్రసంగంబునొసంగఁగుసుమకి సలయవిసరవిరచితనీరంధ్రనం
దసమాలిగ్రాబృందంబు పందిరిచందంబు నందపఱచుచు నం
దికుప్రక్క లఁ దరణికిరణమండలి చండిమ బెండుపడి యుండు
టం జేసి వీసరపోనిచలువ చెలు పొందుమకరందబిందుకంద
ళ సందోహంబులపొందునఁ జంద్రికాసౌందర్యధుర్యం బగు
చు విస్తరిల్లు సమస్త పరివార తారహారప్రభావిభవంబునకు
సముచితంబుగఁ బరిపూర్ణచంద్రమండలాయమానం బగు
ధవళాతపత్తంబు ధాత్రీజనంబులకు నేత్రోత్సవంబు గావిం
పనింపు లగుచు మిగుల దిగంతరాళంబునఁ బ్రబలి గుబులు