పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

392

కళాపూర్ణోదయము


 
సీ. భువనంబులు దెల్ల మీవుల నెక్కుడుగ నీ
యిల యేమి పుణ్యంబు సలిపె నొక్కొ
యిలలోనఁ గరము మిక్కిలిగ జంబూద్వీప
మేమి భాగ్యంబు వహించె నొక్కొ
తనర జంబూద్వీపఘునను భారతవర్ష
మేసుకృతంబు మున్ జేసె నొక్కొ
ప్రఖ్యాతిగాఁగ భారతవర్షమున నంగ
దేశ మేతషము సాధించెనొక్కొ

గీ. యంగ దేశమునందు నేయధిక నియతీఁ
గ్రముకకంలో త్తరపురంబు గాంచె నొక్కొ
తద్వధూపొదవి న్యాసధస్య మైస
యట్టియాపూవుఁదోఁటచే నతిశయిలఁగ.11

చ. అపగత దౌర్యుఁ "గ్రేసె నను న తతి నాశుక వాణి వేణిచో
క్క పుఁబసకాను బ లి రుసుఁగత్తియుఁబో లెన రాళ పార్శ్వమై
యుపరికృత ప్రసూనర చనోజ్వల తావిభవంబు చేత దం
తపుఁబిడి కైవడి తోదలు తద్దయు నింపుజనింపఁ జేయఁగన్

ఉ. ఆకమనీయ వేణిభర మాకురు లాబొమ తీరుసోయగం
బాకనుదము లామృదులహాసకపోలము లాముఖాంబుజం
బాకుచకుంభ జృంభణ సమగ్రత యాకృశమధ్య మాసల
జాకుతు కావలోక ముపసల్ మదిఁ బాయవు నాకు నెప్పుడున్