పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/408

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

389

షష్ఠాశ్వాసము.



ఉ. లోలవిలోచనాహృదయలు ఈ సళూరత కావిలాస ను
ద్యాల పురీనివాస సత తాత్మవికాస సృస్వీహమే. ఆ నీ
సాలు ప్రపొత్త. నార విభుపౌత్త నృసింహుని పుత్త , సర్వధ
ర్మాలయనిత్య వైభవముహత్త మ కృష్ణ నృపాలస త్తమా,

క. సంగీ తా క ళారస
రంగ న్మానస మహాతురంగమమదమా
తంగా గోహణచతురిమ
సంగతవని తామనోజ సమధిక తేజా.277


తర. కుకుకూశవిదేహకోసలకు తలాగకళ్ళగబ
ర్బర పుళిందక మత్స్యమాళవపాండ్య కేళ చోళఘా
ఘరశకాదిసమస్తదేశధి రాత లేశ స భారం
తర విభాసురకీ న న ధర్మనిర్మలవర్తనా.278

గద్య. ఇది నిఖిలసూరి, కాంగీ కారతరంగితక విశ్వ వైభవపి.గళి
యమరి నార్యతనూభవ సౌజన్య జేయసూరయ నామ
ధేయప్రణీతం బైనక ళాపూర్ణోదయం బను
మహాకావ్యంబునందు
షష్ఠాశ్వాసము.