పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

388

కళాపూర్ణోదయము


 
క. కోకిలములు తెలిచినఁ బు
గాకులబొబిఁ బొదలినట్టి కష్ట పుఁబులుఁగుల్
నాకు నసహ్యము లని యా
హా కూతలు మానఁగలవె యవి ప్రార్థనలన్271

ఉ. కొవుసఁ జంద్రు గింద్రుఁ జిలుకం గిలుకం బికముం గికంబు న
నావు మటంచు వేఁడకుఁడు నా బ్రతు కిరిపుజాతికి, బియం
బే వివరింప మీకుబలెఁ బెంచినవారికి ముగుగాక 'పై
నా వురుఁబిల్లి కింగలుగునా మొగమోటయొకింతచిల్క సిన్.

గీ. వేయు నేటికి శీఘంబ విభునిపొందు
సంఘటింపఁగఁ గలవేని జలజవద
స యాస నొక్కింత ప్రాణంబు లాఁపవచ్చు
నన్యథాచింత లెల్ల నిరరకములు.273

చ, అన విని నీకు నీవిభుసమాగమ మెంతయు శీఘ్రవృత్తినో
వనజదళాయ తేక్షణ యవశ్యము గల్గుట కేరు బూఁట నా
కు నవల మాటుపూఁట యవికుంఠిత లీలఁ దసర్చు నాదయై
క నిరతుదీనవత్సలత గావున నెమ్మది నమ్ము మెంతయున్ .

క. అని పలికెడు చెలిపలుకులు
తన కమృతమువోలె హృదయ తాపము నడఁషన్
వనజాక్షి, సేద దేఱుచుఁ
జనియెన్ని జభవనమునకు సఖులు, దానున్,275