పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

385

షష్ఠాశ్వాసము.





గిరమ వఱువట్లు గొసఁ గడుఁ
బొర లెడితరలాక్షి నామము గని కలఁకన్ .255

గీ. చతుర యగునొక్కబోటి యాసతిని జేః
చలువ చెంగావి పయ్యెద చక్కఁ గప్పి
నేత యుగళంబుమీఁద షన్నీటి చేతఁ
దుడిచి చెదరినకురులు ది చును బలి కె.256

క. ఎక్కడ మే నంటినఁ గే
ల్పోక్కెడునం తగుచుఁ గళలు వొద లెడుఁ బారం
బెక్కవు జైత్యక్రియలో
యక్క యిఁకం బోదు కోర్కి యడఁచి నెపుడున్ 257

గీ. ఇంత సిగ్గుగదా యని యెంతదాఁకఁ
దలఁపు డాఁచి లోలోఁ గుమారిలఁగవచ్చు
సదియుఁగా కేను లాఁతి నే యకట నీకు
రమణి నాపట్టునను దాఁపురంబు వలదు.258

క.ప్రాణములకుఁ బ్రాణం బగు
ప్రాణసఖికిఁ జెప్పరానిపనులుం గలవే
యేగొడి కలిగె నేనిం
బ్రాణ సఖియు నుసుబు నొక్క పాటియ కాదే.259

మ.అనిన న్మిక్కిలిసాహసంబున నభీష్టార్థంబు చెప్ప స్మనం
బున నుంకించుచు లచే నుడుగుచుం బూఁతో(డి యొక్కం