పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384

కళాపూర్ణోదయము

 
సీ. విరిదమ్మి తావులు వెదచల్లుకొలని చెం
గటం గమపన్నీటికాలువలను
గడు నివతాళించుక పంపుటరఁటుల
యిరవులఁ బూవుఁజప్పరముఁ బన్ని
వట్టి వేళ్లను దడిగట్టి శ్రీగంధం పు
టసలున మె త్తి తదంతరమునఁ
గర్పూర వేదిక గావించి చల్లని
చెంగల్వ రేకుల సెజ్జ దీర్చి
గీ. చిలుకుఁదేసియతోడిగొఱ్ఱంగ పూవుఁ
దలగడ యమర్చి యందు నా చెలువ నునిచి
జగతిఁ గలసర్వశైత్యోపచార విధులుఁ
జలిపి రందును గడఁ గాన కలసి రంత. 252

ఉ. అప్పువుఁబోండ్లు వెండియుఁ బ్రయత్నముతోఁబలుమాఱువీను
లం గప్పురమూ(ది పూవిసనకజ్జలు గొట్టేఁగనీట మాటికిం
దొప్పఁగఁదోఁచి వీచుచుఁ జనుంగవ పై నజ కాళ్లఁ బాణులన్
లప్పలుగాఁగఁ జందనమలందుచుఁ గొందలమం దిరందజున్

వ. అంత.254

క. విరులుఁ జిగుళ్లును జొరువుగ
సిరిగందపుటస లొకింత చిలచిల మని వే