పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

375

షష్ట్యాశ్వాసము



లగుచుం బిగువ (బాలిండ్ల వేఁగును బిఱుదులగరిమయుఁద
రము గాక కర మరియ: జేయుచుండ నొండొరులం గడచు
చు నుద్దవిడి " డచుచుఁ గూడమికి గేలి చేయుచుఁ గ్రొవ్వి
రులు మించి కోయుచుఁ గనుగొంగులకు, జేపచుఁ
న్నె దంగులకుం బోసచుఁ న్నలకు మూఁగును బో
డుమల్లెలకు నేఁగుము సుపెంగలకు డాయుచు జూకుడు
గుబుల రోయు కు మల్లెలకు నిగుడుచు మరువంబునకు మ
గుడు-చుఁ గుసవేరు గొల్లలాడుచుఁ గంధంబులకు మల్లాదు
చుఁ బొగడలకు జరగుచుఁ బోక పాళికలకుఁ దిరుగుచుఁ దిల
కంబులకుం జనుచు దిరిసెన పున్ననలు కొనుచు నవనూ
లిక లఁ గ్రీడి చుచు నారంగంబులఁ గ్రేడించుచుఁ గ గొట్లు
కుఁ ద తల్లుచుఁ గం కేళిమంజరులకు రు జిల్లుచుఁ డొమ్మా
వినీడ లాశ్రయించుచుఁ గురుమిదషుదికుల విశ్రమచుచు
నీరంబులఁ దూజుచు నెం దేనియుం బాబునఁ బూఁదేనియ
లఁ గోఁగుచుఁ బొదరిండ్ల డాఁగుచుఁ గని నవ్వు పుఁ గమ్మవి
గులు రువ్వుచుఁ దీఁ గేయుయ్యెలలఁ దూఁగుచుఁ దియ్యవి
లుకానిం బాడుచుఁ బరాగంబులు రాల్చుచుం బయ్యెదలు
విదుల్చుచు సందనిపూఁగొమ్మలకు నిక్కుచు సలఁతి మాం
కు లెక్కుచుఁ గెజిగుళ్లకుం బదరుచుఁ గెరలు తేట్లకు బెద
రుచుఁ గోకిల స్వరంబు లాలించుచు గోరువంకల నాలోకించు
చుఁ జిలుక లకుం బలుకు లందిచ్చుచుఁ జిన్ని రాయంచలనడ