పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

368

కళాపూర్ణోదయం


సీ. ఆపిన్న పాప చా సంత యై యింత యై
యోలి నొయ్యన బాల్య కేళి వద లె
మగవారి యెద.టఁ బలురు ను డుటకుఁ గొంకేఁ
వజచుగా రా దయ్యెఁ దండ్రితోడకు
సుగక బఱల బాగు లరసి యోమఁ దొడంగె
సడలనీదయ్యే నెప్పుకును బైఁట
కేళ్లుఁజూ పులఁ గలికితనంబుషస నేర్చెఁ
బలుకుచో బొమ లార్చుభంగు లెఱిఁగే

గీ. ముదురు బొయంపుఁబడతులమద: కధలు
పొడము'చో సిగ్గుపడి పారిపోవఁజొచ్చె
గైశవముఁ బొఅనొత్తుచు జవ్వనంబు
క్రమముతో సంతకంతకుఁ గానిమీప.204

గీ. స్తసజఘన భారముల చేత జవ్వనంబు
మించి యిరు చిక్కు ను నాక్రమించి బలీయ
నడుముఁ జికి, న బాల్యమో నాఁ గృశత్వ
మంతకంతకు నొందె నాయ వసడుము.205

క. తోరపుఁగచభారముఁ గుచ
భారముఁ గటి భారము న్వి భాసిలుచుండన్
మారునిత్రిభువనరాజ్యపు
భారములు వహించినట్లు బాలిక యొప్పెన్ 206