పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/386

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

367

షష్ఠాశ్వాసము.


ఉత్సా. చేతివ్రాలు చూచి యిది య శేష రా జ్జుయ విభవభో
గాతిశయము గలిగి యలకు గనియు మృదుల చరణకం
జాత రేఖ లరసి రాజసతులనతుల కర్హా యీ
నాతి యనియు నప్పుడు లక్షణ జ్ను లాడుకొని ఢిలన్199


చ.గలగల మ్రోయుగంచెలునుగలు మువ్వలు: బైఁడియుగరం
బుల ( బులిగోరుసుకులు నుబొద్దులుగాజులు రాని కేకయుం
జెలు వలకంగ నెంతయును జెన్నె సలాకుచుఁ గొన్ని వాసరం
బులుముదమందఁ జేసెఁ గడుముల చేతలఁదల్లిదండ్రులన్



ఉ. విందులుఐదు లంచుఁ దను వేఁడుక నెత్తుకొనంగఁ బిల్వనిం
పొందఁగ నేఁగి పై ఁబడుచునుబ్బుచుఁ నేనుచుఁ జెంగలించుచు
స్సందిలివట్టియాడుచును నాట్యములాడుచుముగ్ధలన్మహా
నంద మొనర్చె బాలిక దినంబును జుట్టి పుఁబూవుఁబోండ్లకున్

క. పుట్టక తొల్లియ యెక్కడ
నిట్టివి నేర్చి తని చూష బెల్లను జక్కుల్
ముట్టుచు లాలింపఁగ నా
చిట్టిక లికి చిందులాడు క్షితిషతి దడవన్.202


మ. దినముల్కొన్ని చనంగనంతఁగడుఁ బ్రీతిన్బొము పెండ్లిండ్లు గు
జ్జనగూళ్ళచ్చనగండ్లు పింపిళులు కుచ్చిళ్ గీరసంగింజ లో
మనగుంటల్ కనుమూసిగంత నలుగం బాలాట లో నైనఖే
లనముల్మీఱఁగబోంట్లతోనల రే బాలారత్న మెల్లప్పుడున్.