పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

366

కళాపూర్ణోదయం

చ. పొంపుగఁ దన్ను వే నిదురపుచ్చుటకై తమతల్లి జెడియు
య్యల నిడి యూఁపుచుళ్లువలనూధిపు పాటలు పాడినంగరం
బలరుచుఁ గేరి కేరి నగు సన్యుల పాటలు పాడినం గరం
బలుకుచు నేడ్చు లోకులవు రా పతిభ క్తియటంచునవ్వఁగన్

సీ. లీలఁ బొత్తులమీఁద లేచి కూర్చుండుచోఁ
దద్దయు నొక క్రొత్త ముద్దుఁ జెలువు
క్షితిమీఁద లేత కెంగే లిడి తడవుచో
మొన లిడునొండొక ముద్దుఁ జెలువు
నల్లనల్లన తప్పుటడుగులు పెట్టుచో
నిద్దంపుఁబసలూరుముద్దఁ జెలువుఁ
గొదలుమాటలు తేనే గులుకుచుఁ బలుకుచో
మోహసం బగువింత ముద్దుఁ జెలువుఁ

గీ. గలిగి యా బాల నవచంద్రకళ యనంగఁ
దివుట నామనిఁ దనరు లేఁదీఁగ యనఁగ
సంతకంతకుఁ బ్రోది చే నతిశయిలుచుఁ
బరఁగెఁ జూపఱకును గనుపండు వగుచు.197

ఆ. ఎల్లబంధువ్రలకు సల్లారు బెల్ల మై
మరిది గారవుబు నతిశయిలఁగఁ
దల్లి పేమఁ గరముఁ దనూ రె ముంగిటీ
ముత్తె మగుచుఁ క్రొత్తక్రొత్తసిరుల.198