పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3652

కళాపూర్ణోదయము



 
సభినవ తేజస్కుఁ డై వాణి రసములు
గులి కెడునట్టిది గలుగఁగాను

గీ. పినుతి సేయనివాఁడె యంచును మహార్ట్
మున్నయది సంస్కృతంబునఁ జెన్ను మాల
వరుసఁ దగినుండి మొదలికిఁ దిరుగఁ జదువ
నా తెనుఁగుఁబద్యమున బుధు లరసికొనుఁడు.177

ఆ, అనుఁడు నారు నట్ల యవరోహమున దాన్ని
జదువుకొనుచుఁ దెలిసి సంతసిలుచు
నెరయ మెచ్చిరి కనినృపులయాశుషి చిత్ర
మృదుక విత్వకృతియుఁ దదవగతియు .178


వ కళాపూర్ణుండంత న నేక మణివిభూషణవిచిత్రాంబర ప్రధానం
జనపారితోషికదాసుబునఁ ఢమాగము నలరించె నప్పు
డతనియనూత్యుండు సత్వదాత్మ నామ ధేయుండు మధురలా
లసకుం బ్రణాముబు చేసి యి ట్లనియె.179


ఉ• ఓరుచిరాత్మ యోపరమయోగిని యే సటు పూర్వమైన నా
పేరుఁగులాదులున్మఱచి పిమ్మట నొక్కెడ నుండఁ దెచ్చి కా
సార పురంబు వా రిడికి సమ్మతి నాకును సత్వచాత్ముఁ డన్
పే రవి దెల్పవమ్మ మతి పెద్దలఁ గానమ యెందుఁ దద్ ఖులన్

క. అని యడుగుచుండ బాలిక
కను నులుముచుఁ బెదవి విఱిచి కటకట వాపో