పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

355

షష్ఠాశ్వాసము.


సీ. ఎవ్వరి నేర్పు ద్రవ్వించి య్చె ట
శాస్త్ర ఘరుకల్ని యెజుఁగునొక్కొ
మనుజేశుఁ డనుచు నేపనికి వెల్పలివాణ
వాక్రుగల్బత లేనివారం గాని
చొరనీను రాజమ: విరమును దౌవారి
కులు మజీ యెట్టినార లని మము
నరసి సేమము గీస మడిగిన రాజుతో
నీలీల నేలుగ నెపుడు శుభమ

గీ. యనెడుమాటగా నానుకొం డనియు వార
లేమి యడిగిన మేము మాయిలోనే
యుండుడు మెఱుంగ మనుఁ డనియును దగ్గ
మానలిడి కాని చొరఁగ నీరనుచు వినికి.173

క. విని తదుచితమును ప్రభువున
కును దమనుహిమబుఁ దెలుపుకొన ననుపూలు
బును గా నొక వాక్పద్ధతి
నొసంచికొని నీచ బాలయోగ్యాకృతితోన్.173

ఉ. భూవరుఁ డున్న చోటికిని బోయెడుమామిడిపండ్ల పుట్టికల్
మోవఁగఁగూలి పుచ్చుకొని మూఢతగు ల్కెడుగ్రామ్య చేపితం
బావహిలంగ 'నేఁగి ప్రతిహారజనంబుల కిష్ట మైనవా
చావిధి కొప్పి చొచ్చి ప్రభు సన్నిధిఁ బెట్టి3 పండ్ల పుట్టికల్.