పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

కళాపూర్ణోదయము



 
గీ. పెట్ట సాగిరి : క్వారపృధి ఏ యలికి
ముద్దతండు లఘృతపయోముఖ్య నితతు
లప్పటష్పటికీ, వారు సంగ్ర
హించి రాజను లతిదూర మేఁగి మొక్క,146

ఆ. అంతఁ గొన్ని నాళ్ళ కాపతివ్రతలకు
నలునురకును శోభ సత్వ 'మొదవ
గర్భలక్షణములు గానించెఁ బంపూర్ణ
గర్భతయుఁ దనర్చెఁ గ్రమముతోడ.147

ఉ. గర్భములందు నుండియుఁ బ్రకాశత నప్పుడు నే గెలర్పగా
సర్భకు పొక్క వేళఁ జతురాగమసూక్తుల నొక్క వేళ గా
స్త్రార్బటి నొక్క వేళ నితిహాసమయోక్తుల నొక్క నే నా
విర్భవదర్థ శాస్త్రముల వేడ్క ఁ జెలంగుదు గద్భుత బుగన్.

వ. అంత.{{float right|149}

క. జ్యేష్టానుపూర్వ నాట్య
శ్రేష్ఠులు పుట్టిః శుభోల్లసితలగ్నమషన్
నిస్థాగుణసౌభాగ్యగ
ఇష్టల కానలువురకు ధఃత్రీనాధా150

క. వారలకు యదృచ్చానం
చారంబున నొదవి యొక్క సంయమి విహితా