పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

కళాపూర్ణోదయము.




వ్వా: కిఁ దెలియు నటంచును
దా నెప్పటి యట్ల యన్న దానము నడుపున్.95

క. ఆయజ్ఞశర్ముఁడే సు
స్మయలఘువ్రతుఁడు మేదినీశ్వర యీపే
రాయన్న దానసువ్రత
మేయెడ విడువకునికి యపు డితనికిఁ గలిగెన్.96

ఉ. ఏమని చెప్పవచ్చు నపు డింతులసొములు చెల్లి*నఁద
త్రేమము నెక్కడం జదుపఁబెల్టన్ గట్టిగ నిశ్చ » చె నా
భామల జట్టియిచ్చి తసపట్టినయట్టిక డించి నేమ సుం
దా మఱి కొన్ని నాళ్లవిహతంబుగ నిల్పుకొన స్మ బులోన .

ద. ఇట్లు నిశ్చయించి వారి కది యెకింగిం క' టమార్గంబున
నమ్ముకొనును సాయంబు చింతించి యొక్క నాఁ డిక్కొమ్మ
లతో నిట్లనియె.97

ఆ. ఆమ్రపర్లి రేవుదండ నోడలు డిగి
యున్న వియఁట యేను నువిదలార
యొక నిపొతుగూడి యోడ బేరము పోయె
దను సదాన్న దాసధనముకొజకు.98

చ. అనవుడు నిన్ను (బాసి క్షణ మైన గృహంబున నుండ నోప మే
మును నీనుఁ గూడి వచ్చెదము మోదములో మముఁదోడు