పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

339

షష్ణా శ్వాసము.



గీ. వెచ్చ మన్న దానమ్మఁట వేఁడు వాఁడ
ధీశ్వరుం డఁట తాము పశి వ్రత లఁట
యొండొరుల మీజి యిట్లు సొ మ్మొసఁగు టరుడె
యది యల)కృతికంబ రమ్యంబు గాదె.91

ఉ. సొములు వేఁడి పుచ్చుకొనుచోట్ల సపత్ను లమత్సరంబు లో
కమున నెచ్చటం గలదు కాని నిజాభరణంబు లెల్లఁ దా
రిమ్మయినాము వెచ్చమునకిచ్చుటకొండొ సమాఱుపుణ్య పుం
గొమ్మలు ఏరెయుచు జనకోటి నుతించెను వారి న త్తజిన్

వ. ఇవ్విధంబును దమతమ సొము లే మున్ను పుచ్చుకొనుటకు,
దికర శైక్యంబు గానిపి)పం బ్రాంచునిజసతులయందు నె
వ్వరి సతి క్రఘ3పం జాలక యతు డందటిఁ బ్రియంబును జే
కొని తదాభరణంబు లన్నియు నొకమాటె పుచ్చుకొని వె
చ్చ పెట్టు దొడుగెఁ దత్కాలంబున,93

క. మతిలోఁ జతు గమసం
తతి నీ కుదయించు ననినతం డిపలుకు సు
స్థితముగఁ దదాశకతమున సతతము
నతఁ డుండుఁ జదువు సంధ్యలదండన్.94

క. దానికి ఫల మపు డేమియు:
గోనక యు)డియు గురూక్తి క్రమ మెయొ యె