పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

336

కళాపూర్ణోదయము


  
నలఘుతదన్వ మాకృతిగుణాదులమక్కు వ సన్యసుగమే
చ్ఛ లుడిగి నాఁడఁ బుక్తు లనుస శయ మైనను గల్గ నేర్చు సే

ఆ. నాకుఁ జూడ ధరణి నాయక యిది యసం
గతమ యీవిచిత్రకధలవల్లి
దీని కొనర సేగతిని బట్టతలలు మో
కాళ్లు ముళ్ళు పెట్టఁగలదో కాని.78

వ. అనుటయు నట్ల తప్ప దనుచు నవ్వి యవ్వసుమతీ నవుండు న
మధురలాలస నాలోకించి యో బాలికాతిలక బ యీసంది
యంబు దీఐ సీ బ్రాహ్మణునిజన్మాదివర్తనంబు నితనికిఁ బ్రవ
మాగమాదులు ఫుతు లెన ప్రకారంబును వారు మన
యునకుఁ బురోహితు లైన తెఱంగును నెంగింపు మనిస
గట్ల సేసెద నని యబ్బాల యి ట్లని చెప్పె.79

సీ. జన నావ పాండ్యదేశమునంను నురగాఖ్య
పట్టణంబు'. నొక బ్రాహ్మణుడు
సోమశర్మాఖ్యుఁడు శ్రుతి పారగుఁడు తపో
యోగాధికుండు శ్రీయుతుఁడు గలఁడు
తత్త్వజ్ఞుఁ డయ్యు నాతఁడు గు పమాహాత్మ్యుం
డగుచు గృహస్థాశ్రమార్ష విధులు
జగదనుగహణార్థముగ నడపుచు నందు
నతిముఖ్యమని సంత తాన్న దాన