పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/351

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332

కళాపూర్ణోదయము


 
శా. ఆతుడు న్మదిఁదయాణపుఁడెఱం గాత్తాను రాగమా
రీతిన్ మానసమున్ హరుపఁ జనియెన్ శ్రీ ఆలపర్య త ము?
ద్భూ తానుగవిజృంభణంబువలసిన్ దూరత్వము " 777న కో
నాతింజూచుచుమన్మధాతురుఁడుగాన న్నేళ్ళు నేయేసియున్

గీ. అంతట విసివి యతఁ డాల తొంగిఁ బిల్చి
నాతలంపు వెంబడి నీవు సడ చెద సని
పలికి తిది యేమి చెపుమ నీభంగు లిపుడు
వనిత నను బ్రమయిం చెదో యనుచుఁ బలి కె.66

చ. పలికిన 'నేను నీతలఁపు పద్ధతిగా కిపు డేమి మీటి ఏ
ర్తి లితిఁ దొడింబడ న్నిను వధింపఁగ వచ్చెడనో యట.)చునా
కలఁగుచు రాక మానుమని యానలు పెట్టఁగ సప్పుడేను నీ
తలఁపుబడిం బ్రవర్తి లఁగ దానవ పల్కి తిఁ దప్ప నిప్పున .

సీ. అనీనఁ గ్రోధించి యేఁ బ్రాణభయంబుస
నీ కలం గెడువాఁడనే వధింపఁ
జాలక నిన్ను నీ సరణిఁ గరంబు ద
వ్వనుసరించుట నన్ను నసదు గాఁగఁ
దలఁచేదు గాఁబోలుఁ దెలుప కేరికి నెట్లు
దెలియు యు క్తమ యిది తలఁచి చూడఁ
గోవున నాలావుఁ గనుఁగొను మనుచు నా
తరలాక్షి నప్పుడు దాళ కుండ