పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

326

కళాపూష్ణోదయము



 
క. అని యెడియర్డముఁ గనుఁగొని
తనయభినుతసిద్ధాకది నిదానం బగుటన్
మనమునఁ గడు సంతోషము
దసరారఁ దగు క్తి రీతిఁ దప్పక నడపెన్.45

గీ. నడపి తత్ఫలసుసిద్ధిసమ్మికఁ దస
కెము నెదు ఇక లేదని డెదమునను
గరము గర్వించి యపుడ యాఖలుఁడు పూనే
నమ్మహాశక్తి బాగుడి నవనిఁ గూల్ప,46

క. అభినవ కౌముదియును స
ర్వభూమిముడలమునందు వానిఁ దునుమఁ జా
లుభుజాబలాడ్యు సరయుచు
శుభ మగుతచ్ఛక్తి మహిమసుద్ది విని మదిన్ .47

క. తనకోరి కొద్దియే నొక
యనుకూలం 'బైన త్రోవ యచ్చో సమకూ
రున్" యని యక్క డికిని దాఁ
జనుదెంచుచు సౌఖనిత్రశలునిం గనియెన్ .48

క. కని వీఁ డిక్కడి కెచ్చో
టనుండి ప్రత్యక్షమయ్యె డగ్గజ కెడగాఁ
జను తెరువు లే దొరో యని
మనమునఁ దలపోసే నంతమాత్రన వాఁడున్.49