పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

319

షష్ఠాశ్వాసము.


ఆ. చెలు న యీయపూర్వశలలీఫ్లవర్ష మె
క్కడిది యీమహాసిఁ గార్య మేమి
సేయు మనుచు నాదు చేతికి నిచ్చి తె
వ్వ తెవు నీవు వినఁగవలయు నాకు.10

ఉ. నా సిని యింక నేమియు ఏసన్ రణవీదనీ కొకి తయుం
చావల మెగ్గి యాకపట దైత్యుఁడు చేప్పన కేఁగుచెంచు నే
మో వడిఁబర్వఁజొచ్చెఁగడ ముండలవాన యెదుర్పుమి తట న్నీ వు మహాసిచేత నవి నిర్భర వేగతఁ జక్కు సేయుచున్ .11

వ. అని మఱియును.12

ఆ. ఏదురూపుతోడ నిదిగో నొకించుక
దవ్వునందువాఁ డుదగ్రవృత్తి
నీకు నెదురువచ్చు నాకష్టునిటు మించి
రాక యుండఁ దునుము రయముతోడ.13

వ. అని సత్వరంబుగాఁ బ్రాంచిన నాయింతిం జూచి.14

చ. అమరవిరోధిఁ ద్రుంతు నిదె యంగన భీతుల కెల్ల భీతి దీ
ర్చుము వెసఁబొమ్మునము మనుచుంగద లెగ్జయ మొప్పదర్పదు
మరిపుఖండ కాండ భుజదండుఁ డతండు ప్రచండమండలా
గ్రము జళిపించుచుం గిరగిరన్ దిరుగ న్నెగ వైచి పట్టుచున్ .

వ. ఇత్తెఱంగున నత్యంతో త్సాహసంభ్రమంబుసం గదలి.16