పుట:కళాపూర్ణోదయము -పింగళి సూరన - కాశీభట్ట సుబ్బయ్యశాస్త్రి -1943- 630 P.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

కళాపూర్ణోదయము


 
మ. బిగి చwుతులు గు తప్పుబట్టఁటలో బింపిల్లుగూయంగ శ్రీ
ప్రగతి న్నాము యొక స్తు వచ్చి యదె యోగ ధర్వ నీఏ' "Cబెదీ
భృగుపాతు బుఫలుబు నీ పరుసవారిం గావు ముచు) ధగ
స్థగితా శాంతర మైనఖడ్గ మొకటిం దత్పాణి కిచ్చె న్వెసన్

వ. తదనంతరంబ.7

సీ. చుట్టుపట్టుల నున్న యట్టి పెన్మాఁకులు
బలువడి మెఁ దూటి పాఱునవియు
గుడోపలుబు లుద్దండ వేగాధికో
ధ్ధతీఁ జక్క లైరోలఁ దాఁకుసవియుఁ
గరిసింహశాబ్దాలశరభాది మృగముల
నుగ్గునూచంబుగా నుఱుచుసవియు
సంతరిక్షమున సత్యతుబు దట్ట మై
పందిటి బాగుగాఁ బర్వు సంయు

గీ. నగుచు బలితం పుటినుపక ట్లమర నొప్పు
మెడి గునపుబులో కాక మెడికట
యినుపగునపంబులో యనఁ దనరి కురిసే
నెంతయును జిత్తజిల్లుగ నేదుముండ్లు.8

6. మణికంధరుండు తధా
రుణశ లలీ వృష్టి పగులక క్రొత్త యగుచు వీ
క్షణముల కత్యద్భుతకా
రణ మై తనరారఁ జూచి ప్రమదం బలి కెన్.9